రాజేంద్రనగర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కేసులు

రాజేంద్రనగర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కేసులు

RR: రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్‌ సైడర్స్ అజాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారని ఫిర్యాదులు రావడంతో SHO రాజు స్వయంగా కాలనీకి విచ్చేసి కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై సమస్యను పరిశీలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో ఈ క్రమంలో 3 WDL (డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం), ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు బుక్ చేశారు.