సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

NLG: మర్రిగూడ మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మండల నాయకులతో కలిసి లబ్దిదారులకు ఇవాళ పంపిణి చేశారు. మర్రిగూడకు చెందిన గుణగంటి ఎల్లయ్యకు రూ.60 వేలు, బండ పద్మ కు రూ.60 వేలు విలువ గల చెక్కులను అందజేశారు.