రేపటి నుంచి 'స్వస్త్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం

రేపటి నుంచి 'స్వస్త్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం

GNTR: జిల్లాలో రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు 'స్వస్త్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు.