'ఆసుపత్రికి ఆధునిక పరికరాలు వివరణ అభినందనీయం'

VZM: ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక పరికరాలు వితరణ చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం 'వాల్తేర్ రేగల్ రౌండ్ టేబుల్స్ 357' ఛైర్మన్ భరత్ కందేరి సమకూర్చిన 12 లక్షల విలువ గల పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రిని సన్మానించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, ఏఎస్‌టీ మోహిత్, ప్రాజెక్ట్ కన్వీనర్ విజయ్ కోనేరు పాల్గొన్నారు.