ప్రధానమంత్రి మోదీని కలిసిన ఆదోని ఎమ్మెల్యే

KRNL: ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి విజయవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆదోని నాయకులు తదితరులు పాల్గొన్నారు.