వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ని సందర్శించిన ఎస్పీ

వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ని సందర్శించిన ఎస్పీ

NLG: నల్లగొండ 1టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సదుపాయాలు, కేసుల దర్యాప్తు తీరును సమీక్షించారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్లు 100 డయల్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.