ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ప్రకాశం: నేటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రకాశం ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభంకానుందినేటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి. J ఒంగోలులో .. సహర్: ఉ.5-5.21 ఇఫ్తార్: సా.6.29 ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. Iడా నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.