మాజీ మంత్రి కాకాణితో మేకపాటి భేటీ

మాజీ మంత్రి కాకాణితో మేకపాటి భేటీ

NLR: YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మేకపాటి మాట్లాడుతూ.. ఇటీవల కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులతో జైల్లో పెట్టినా కాకాణి కడిగిన ముత్యంలా అన్ని కేసుల్లో బెయిల్ మంజూరై విడుదల కావడం శుభ పరిణామం అన్నారు.