సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం

సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం

NLR: సంగం మండలంలోని పెరమణ గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సిమెంటు రోడ్డు పనులను ప్రారంభించారు. పూజలు నిర్వహించి గ్రామంలోని పలు ప్రాంతాల్లో 18 లక్షల రూపాయల నిధులతో సిమెంటు రోడ్డు పనులు నిర్మిస్తున్నట్లు టీడీపీ నాయకులు, సంగం సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి తెలియజేశారు.