SPM లో క్లోరిన్ లీక్ నియంత్రణపై మాక్‌డ్రిల్ నిర్వహణ

SPM లో క్లోరిన్ లీక్ నియంత్రణపై మాక్‌డ్రిల్ నిర్వహణ

ASF: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కాగజ్నగర్ SPMలో క్లోరిన్ లీక్ నియంత్రణపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ హరిత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.