VIDEO: విద్యార్థి మృతిపై బంధువులు ఆందోళన

VIDEO: విద్యార్థి మృతిపై బంధువులు ఆందోళన

కోనసీమ: రామచంద్రపురంలో ఐదో తరగతి విద్యార్థిని రంజిత మృతిపై ఆమె బంధువులు రామచంద్రపురం ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై బుధవారం ఆందోళన చేపట్టారు. రంజిత మృతిపై తమకు అనుమానంగా ఉందని బంధువులు రోడ్డెక్కారు. రంజిత మృతిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.