సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

SRCL: సిరిసిల్ల పట్టణంలోని 4వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన ఆయన, అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఆయన కొనియాడారు.