VIDEO: 'పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోండి'
SKLM: ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రపంచ పుస్తకం దినోత్సవాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ రవికుమార్ పుస్తకాలు విజ్ఞానానికి మూలమని, విద్యార్థులు పుస్తకాల పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు.