నిరుపేద కుటుంబానికి మాజీ డైరెక్టర్ చేయూత

HNK: వేలేరు మండల కేంద్రంలోని నిరుపేదకుటుంబనికి చెందిన మోతే జాను ఇటివల మృతిచెందడు. సోమవారం సాయంత్రం మృతుడి కుటుంబా సభ్యులను మాజీ కూడా డైరెక్టర్ బిల్లా యాదగిరి పరామర్శించారు. జాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం తోపాటు బియ్యం అందచేశారు.