డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల
చిత్తూరులో డీడీవో కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భాగంగా రేణిగుంట రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతోపాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.