రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

BPT: సంతమాగులూరు మండలంలోని రామిరెడ్డి పాలెం లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళా అక్కడక్కడే మృతి చెందిందని చెప్పారు. మృతి చెందిన మహిళకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.