VIDEO: ధ్వంసమైన రోడ్డులో ఇరుక్కుపోయిన లారీ

VIDEO: ధ్వంసమైన రోడ్డులో ఇరుక్కుపోయిన లారీ

PLD: పెదకూరపాడు విద్యుత్ స్టేషన్ ఎదురుగా కాలచక్ర రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు మట్టిలో దిగబడిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మంగళవారం కూడా ఓ లారీ ఇరుక్కుపోగా, దానిని బయటికి లాగే ప్రయత్నం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి కాలచక్ర రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరారు.