గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు: కలెక్టర్

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు: కలెక్టర్

SDPT: జిల్లాలోని ప్రభుత్వ మాతా-శిశు కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని, గర్భిణులు వీటిని వినియోగించుకోవాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. బుధవారం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక - 99 రోజుల యాక్షన్ ప్లాన్'లో భాగంగా జిల్లా కేంద్రంలో 'సేఫ్ మదర్ డే' నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.