నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: రణస్థలం విద్యుత్ ఉప కేంద్రంలోని 11 KV టౌన్ ఫీడర్ పరిధిలోని జె.ఆర్ పురం MRO ఆఫీస్ నుంచి శాంతినికేతన్ స్కూల్ వరకు ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈ ఈ యోగేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. NH-16 విస్తరణకు విద్యుత్ లైన్లు మార్చుటకు ఉ.11 గంటల నుంచి సా. 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.