నెల్లూరు టాప్‌హెడ్ లైన్స్ @9PM
★ గణేశ్ ఘాట్‌లో కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశిలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
★ సోమశిల జలాశయానికి 16 వేళ క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో
★ బాలాజీ నగర్‌లో సీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్ నందన్
★ స్టోన్‌హౌస్ పేట సబ్ రిజస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు