'ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కార్పొరేటర్'

'ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కార్పొరేటర్'

KMM: ఖమ్మం 44వ డివిజన్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, వ్యాపార రంగంపై 44వ డివిజన్ కార్పొరేటర్ దృష్టి పెట్టారని CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ ఆరోపించారు. బుధవారం పాత CPM ఆఫీస్, బాలాజీ నగర్ ప్రాంతంలో టూ టౌన్ బృందం డ్రైనేజ్ రోడ్లను పరిశీలించారు. డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కార్పొరేటర్ పూర్తి స్థాయిలో విఫలం అయ్యారన్నారు.