అనంత కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన నల్లపల్లి

ATP: అపార్ నమోదులో భాగంగా విద్యార్థుల ఆధార్‌లో మార్పులు చేయడం కోసం టీచర్లు, తల్లి తండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి పాఠశాలల్లోనే ఆధార్ కేంద్రాలను నిర్వహించేలా అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు.