VIDEO: 172 పంచాయతీల్లో కొనసాగుతున్న ఎన్నికలు

VIDEO: 172 పంచాయతీల్లో కొనసాగుతున్న ఎన్నికలు

KMM: కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో తొలి విడతగా 192 గ్రామపంచాయతీలకు 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 172 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే 1,740 వార్డులకు గాను 323 వార్డులు ఏకగ్రీవం కాగా, రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యాన 1,415 వార్డుల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి.