టెన్త్, ఇంటర్ ఫలితాల అప్‌డేట్

టెన్త్, ఇంటర్ ఫలితాల అప్‌డేట్

AP: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈనెల 9తో పూర్తవుతుంది. మార్కులను ఆన్‌లైన్‌లో ఉంచి ఈనెల 15 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈనెల 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్‌ను ప్రాసెస్ చేసి ఈనెల 25 తర్వాత విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.