'ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి'

BHPL: పోలీసులు ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 19 మంది పిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.