శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
➢ ఇచ్చాపురంలో 76వ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ బాబు
➢ ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ శ్రీకాకుళంలో విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్