ప్రభుత్వంపై తలసాని తీవ్ర విమర్శలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. చట్టబద్దంగా రిజర్వేషన్లు ఇస్తేనే తాము అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ఉద్యమం చేపట్టబోతున్నామని వెల్లడించారు.