ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే విజయం: AMC ఛైర్మన్

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే విజయం: AMC ఛైర్మన్

VKB: జూబ్లీహిల్స్ బై-ఎలక్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు. AMC ఛైర్మన్ B.S. ఆంజనేయులు ముదిరాజ్ ఈ విజయం పార్టీ అసలు బలాన్ని మరోసారి నిరూపించిందన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీట్లు పంచి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.