'రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు'

'రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు'

PDPL: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాలపై రివ్యూ నిర్వహించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారికి జరిమానా విధించాలని, ఇటుక బట్టీల వద్ద వేగం నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. రాఘవపూర్ సబితం గ్రామాల వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.