నాలా బాధితులకు రూ.5లక్షల పరిహారం: కలెక్టర్

నాలా బాధితులకు రూ.5లక్షల పరిహారం: కలెక్టర్

HYD: అఫ్జల్ సాగర్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సోమవారం తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదని, పాత ఇళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొన్ని నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అఫ్టల్ సాగర్ పరిధిలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.