విజయవాడలో వందకు రెండు బిర్యానిలు

విజయవాడలో వందకు రెండు బిర్యానిలు

NTR: విజయవాడలో నకిలీ ఆహారం రాజ్యమేలుతోంది. నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే కల్తీ రాకెట్లు రెచ్చిపోతున్నారు. బందర్ రోడ్‌లో వంద రూపాయలకి రెండు బిర్యానీలు విక్రయించడంపై ప్రజలు మండిపడుతున్నారు.