ఈనెల 15 నుంచి 20 వరకు సదరం క్యాంపులు

ఈనెల 15 నుంచి 20 వరకు సదరం క్యాంపులు

SRCL: సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్‌డెంట్ ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15 నుంచి 20 తేది వరకు ఈ సదరం క్యాంపులను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.