'మన ఊరు-మన అంగన్వాడీ' అవగాహన కళాజాతర
SDPT: దుబ్బాక ప్రాజెక్ట్ పరిధిలోని రామక్కపేటలో మహిళా శిశు సంక్షేమ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్, క్రై ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “మన ఊరు-మన అంగన్వాడీ" కళాజాతర నిర్వహించారు. పాటలు, నాటికల ద్వారా అంగన్వాడీ సేవల ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.