VIDEO: కారు ఆటో ఢీ.. ఇరువురికి తీవ్ర గాయాలు

MLG: మంగపేట మండలం మల్లూరు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కమాన్ వద్ద సోమవారం ఉదయం ఆటో కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుపై అడ్డంగా ఏర్పాటైన దుకాణాలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దేవాలయం వెళ్లే రోడ్డుకు ఇరువైపుల ఉన్న షాప్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.