అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
ELR: లింగపాలెంలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. లింగపాలెం గ్రామం శివారు జూబ్లీ నగర్ దగ్గరలో కొంటూ కుంట దగ్గర ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.