VIDEO: 'కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలి'
MNCL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ బెల్లంపల్లి ఏరియా గోలేటి CHPలో HMS యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం నిరసన తెలిపారు. HMS ఏరియా ఉపాధ్యక్షులు రాజబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తుందన్నారు.