EVMలు భద్రపరిచేది అక్కడే..!

EVMలు భద్రపరిచేది అక్కడే..!

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ సెంటర్ల వద్ద గేట్లు మూసివేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎం, వీవీ ప్యాట్‌లను తరలించనున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద EVM, VV ప్యాట్‌లను భద్రపరచనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.