మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల 21వ తేదీ వరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అరుణ బాయి శనివారం ప్రకటనలో తెలిపారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పారు. 29వ తేదీన సీట్లు కేటా ఇస్తామని, 30వ తేదీన కళాశాలలో చేరాలని పేర్కొన్నారు.