ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చిలుకూరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
➢ నేడు వల్లాలలో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంకు రానున్న ప్రముఖులు
➢ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించాలి: ఎమ్మెల్యే వేముల
➢ మూసీకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేసిన అధికారులు
➢ ఉద్ధృతంగా ప్రవాహిస్తున్న లోలెవల్ బ్రిడ్జి భువనగిరి-చిట్యాల మధ్య నిలిచిన రాకపోకలు