నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మంగళపల్లిలో మహిళా సమాఖ్య భవన పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల
★ పెద్దవూరలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుందూరు
★ కొండమల్లేపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
★ ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా దాడిని ఖండించాలి: సీపీఐ(ఎంఎల్)