అడెల్లి పోచమ్మను దర్శించుకున్న జడ్జిలు

అడెల్లి పోచమ్మను దర్శించుకున్న జడ్జిలు

ASF: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ, ఎల్లమ్మ తల్లిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, అడిషనల్ జానియర్ సివిల్ జడ్జి భవిష్య ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ న్యాయమూర్తులను సన్మానించి, తీర్ధప్రసాదాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో SI శ్రీకాంత్ పాల్గొన్నారు.