నూతన బోరు వేయించిన మంత్రి సవిత

SS: పెనుకొండ మండలం మోటువారిపల్లిలో టీడీపీ నాయకులు కొత్త బోరు వేయించారు. ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బోర్లు వేయిస్తున్నారు. అందులో భాగంగా మోటువారిపల్లిలో కొత్త బోర్ వెల్స్ వేయించారు. నీళ్లు బాగా లభించడంతో గ్రామ ప్రజలు మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.