VIDEO: ఫ్రిడ్జ్ పేలడంతో ఇల్లు దగ్ధం

VIDEO: ఫ్రిడ్జ్ పేలడంతో ఇల్లు దగ్ధం

SRCL: ఫ్రిడ్జ్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన తంగళ్ళపల్లిలోని ఇందిరా నగర్‌లో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనరాశి శ్రీను ఇంట్లో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వృద్ధురాలు నరసవ్వ కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న సుమారు రూ. 90 వేలు నగదు కాలిపోయిందన్నారు.