సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేత

సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేత

NLG: చందంపేట మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు జి. వినోదాచారి ఆధ్వర్యంలో మండల సమస్యలపై MRO, MPDOకు సోమవారం వినతిపత్రాలు అందజేశారు. భూ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. అచ్చంపేట పట్టితండా పరిధిలో దేవరగుట్టపై చదును చేసుకొని భూమి కబ్జా చేయాలని చేరుస్తున్నారని వారిని గుర్తించి చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.