SUలో M. Ed పరీక్షల షెడ్యూల్ విడుదల

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు M.Ed 4వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ సందర్శించాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలన్నారు.