అత్త వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

అత్త వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

KNR: శంకరపట్నం మండలం అంబాల్ పూరు చెందిన గుడిసె మహేందర్ అని యువకుడు భార్య ,అత్త వేధింపులు భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈనెల 1న మహేందర్‌ను అత్త, భార్య దూషించడంతో మనస్తాపానికి గురై, ఈనెల 4న క్రిమిసంహారక మందు తాగగా, చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించాగ చికిత్స పొందుతూ మృతి చెందాడు.