అక్రమంగా మద్యం అమ్ముతున్నవ్యక్తి అరెస్ట్
VSP: పందిమెట్ట సమీపంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేసే ఒక వ్యక్తి రాత్రి సమయంలో బార్ మూసివేసిన తరువాత బార్ బయట మద్యం అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న మహారాణిపేట పోలీసులు తనిఖీల చేసి 212 మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.