భద్రాచలం ఐటీడీఏ PO జన్మదిన వేడుకలు

BDK: భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ పుట్టినరోజు వేడుకలు యూనిట్ అధికారులు సిబ్బంది మంగళవారం ఘనంగా నిర్వహించారు. ట్రైబల్ భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ, వారి జీవన విధానానికి,ఆచారాలకు, కట్టు బాట్లకు, గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతున్న భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.