తుఫాన్ బాధితులకు నిత్యవసరాల పంపిణీ

తుఫాన్ బాధితులకు నిత్యవసరాల పంపిణీ

W.G: నరసాపురంలోని పీచుపాలెంలో ఇవాళ ఉదయం తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని వారు స్పష్టం చేశారు.