మెగా డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన జూటూరు వాసి

మెగా డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన జూటూరు వాసి

ATP: మెగా డీఎస్సీ ఫలితాల్లో పెద్దపప్పూరు మండలం జూటూరు వాసి వసుంధర జిల్లా స్థాయిలో 59వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల SGTగా ఎంపికయ్యారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వసుంధర, పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో ప్రజల రక్షణలో కీలకంగా పనిచేశారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.